Daily Current Affairs in Telugu: 29 జులై 2023 కరెంట్ అఫైర్స్
1. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఆంధ్రా షుగర్స్ సంస్థ హార్వెస్టింగ్ మెషీన్ పేరుతో చేసిన ఆవిష్కరణకుగాను షుగర్ కేన్ పేటెంట్ వచ్చింది.
2. ఇండియా-జపాన్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు భారత్‌కు రెండు రోజుల పర్యటనకు వచ్చిన జపాన్ విదేశాంగ మంత్రి యోషిమస హయా షి.
3. దేశంలో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలు నెలకొల్పే టెక్నాలజీ సంస్థలకు 50 శాతం ఆర్థిక సాయం అందించనున్నట్లు గాంధీనగర్‌లో ‘సెమికాన్ ఇండియా–2023’ సదస్సులో ప్రధాని మోదీ తెలిపారు.
☛☛ Daily Current Affairs in Telugu: 28 జులై 2023 కరెంట్ అఫైర్స్
4. ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో జరిగిన సైనిక పరేడ్‌లో రష్యా, చైనా ప్రతినిధులతో కలిసి అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ అణు క్షిపణుల ప్రదర్శనను తిలకించారు.
5. 2022 రెండో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది. 1991–2020 సగటు కంటే ఎక్కువగా 0.72డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
6. అంతర్జాతీయ పులుల దినోత్సవం -JUly 29
☛☛ Daily Current Affairs in Telugu: 27 జులై 2023 కరెంట్ అఫైర్స్