Daily Current Affairs in Telugu: 06 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
1. అర్మేనియాలో ముగిసిన ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మహిళల, పురుషుల విభాగాల్లో కలిసి భారత్ ఖాతాలో మొత్తం 17 పతకాలు చేరాయి.
2. ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాయల్ (48 కేజీలు), నిషా (52 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు.
Daily Current Affairs in Telugu: 05 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హెచ్‌సీఎల్ కార్పోరేషన్ సీఈవో రోష్నీ నాదర్ మల్హోత్రా(60వ స్థానం), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ సోమ మొండల్(70వ స్థానం), బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా(76వ స్థానం)లు స్ధానం దక్కించుకున్నారు.
4. లోక్‌సభలో జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023, జమ్మూకశ్మీర్ రీఆర్గనైజేషన్ (సవరణ) బిల్లు-2023ను కేంద్రం ఆమోదించింది.
Daily Current Affairs in Telugu: 04 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
5. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్ నెస్ కేంద్రాలను ఇక నుంచి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌గా పిలవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
6. కెన్యా వ్యవసాయరంగ ఆధునికీకరణకుగాను రూ.2,084 కోట్లు సమకూర్చాలని నిర్ణయం తీసుకొన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
Daily Current Affairs in Telugu: 01 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్