Skip to main content

Daily Current Affairs in Telugu: 04 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
04 december Daily Current Affairs in Telugu Competitive exam preparation with Sakshi Education   Sakshi Education Daily Current Affairs
04 december Daily Current Affairs in Telugu

1. అహ్మదాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టోర్నమెంట్‌లో మహిళల డబుల్స్‌ విభాగంలో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక-వైదేహితో కలిసి టైటిల్‌ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్‌ రామ్‌కుమార్‌ రామనాథన్‌ విజేతగా అవతరించాడు.

2. ప్రపంచంలో తక్కువ ఖర్చుతో బతుకు వెళ్లదీయగల పెద్ద నగరాల్లో మన దేశానికి చెందిన రెండు సిటీలు అహ్మదాబాద్, చెన్నైలకు చోటు దక్కింది. 

Daily Current Affairs in Telugu: 01 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. ఆంధ్రప్రదేశ్‌  జీఎస్‌టీ వసూళ్లు గతేడాది నవంబరుతో పోలిస్తే ఈ నవంబరులో రూ.3,134 కోట్ల నుంచి రూ.4,093 కోట్లకు పెరిగాయి. 

4. ఇస్రోకు చెందిన శాస్త్రవేత్త ‘వీఆర్‌ లలితాంబిక’కు.. ఫ్రాన్స్‌ సర్కారు లీజియన్‌ డీహానర్‌ అవార్డుతో  సత్కరించారు. 

5. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు నవంబర్‌లో రూ.1.68 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

Daily Current Affairs in Telugu: 29 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 05 Dec 2023 07:54AM

Photo Stories