Skip to main content

Election Results Live Updates: హర్యానా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫలితాలు.. కౌంటింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్ ఇవే..

హర్యానా, జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతుంది.
Haryana, Jammu And Kashmir Assembly Election Results Live Updates  Counting of Jammu and Kashmir assembly election results  Counting of Haryana assembly election results

రెండు రాష్ట్రాలా అసెంబ్లీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాల్లో కాంగ్రెస్‌ దూసుకుపోతుంది. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసింది. 

ముందుగా హర్యానాలో అక్టోబర్ 5వ తేదీ 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 1,031 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో 464 మంది స్వతంత్రులు.101 మంది మహిళలు.

జమ్మూ కశ్మీర్‌లోనూ మంగళవారం(అక్టోబర్ 8వ తేదీ) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ కొనసాగుతుంది. ఇక్కడి 90 నియోజకవర్గాల్లో సెప్టెంబర్‌ 18, 25, అక్టోబర్ 1వ తేదీ మూడు విడతల్లో పోలింగ్‌ జరిగింది. 90 నియోజకవర్గాల్లో మొత్తం 873 మంది అభ్యర్థులు బరిలోకి నిలిచారు. 

5.50 PM

జమ్ము కశ్మీర్‌లో కౌంటింగ్‌ పూర్తి..

  • నేషనల్‌ కాన్ఫరెన్స్‌ - 42 సీట్లు
  • బీజేపీ - 29
  • కాంగ్రెస్‌ - 06
  • పీడీపీ - 03
  • సీపీఎం - 01
  • ఆప్‌ - 01
  • జేపీసీ - 01
  • స్వతంత్రులు - 07
  • మొత్తం స్థానాలు: 90

5.30 PM

హర్యానాలో..

  • బీజేపీ: గెలుపు-48
  • కాంగ్రెస్‌: ఆధిక్యం-2, గెలుపు- 35
  • ఐఎన్‌ఎల్‌డీ+: గెలుపు-2
  • జేజేపీ: 0
  • ఇతరులు: గెలుపు-3

4.30 PM
హర్యానాలో..

  • బీజేపీ: ఆధిక్యం-4, గెలుపు-45
  • కాంగ్రెస్‌: ఆధిక్యం-2 గెలుపు- 34
  • ఐఎన్‌ఎల్‌డీ+: ఆధిక్యం-1,గెలుపు-1
  • జేజేపీ: 0
  • ఇతరులు: ఆధిక్యం-0, గెలుపు-3

జమ్ముకశ్మీర్‌లో..

  • కాంగ్రెస్‌ కూటమి: గెలుపు-49
  • బీజేపీ:గెలుపు-29
  • పీడీపీ: గెలుపు-3
  • ఏఐపీ+:గెలుపు-1
  • ఇతరులు:గెలుపు-8

➤  దోడా స్థానంలో ఆప్  అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్‌ గెలుపు. శుభాకాంక్షలు తెలిపిన ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్

4.28 PM

హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ గెలుపు

  • లాడ్వా అసెంబ్లీ స్థానం నుంచి 16,054 ఓట్ల  మెజార్టీతో విజయం


     

4.25 PM
హర్యానాలో మాజీ సీఎం భూపీందర్‌ సింగ్‌ హడా విజయం

  • గర్హి సంప్లా-కిలోయ్ స్థానం నుంచి విజయం సాధించిన మాజీ సీఎం, కాంగ్రెస్‌ అభ్యర్థి భూపీందర్‌ సింగ్‌ హుడా
  • 70,626 వేలకుపైగా మెజార్టీతో గెలుపు

4.20 PM
గందేర్‌బల్‌లోనూ ఒమర్‌ అబ్దుల్లా గెలుపు

  • జమ్ము కశ్మీర్‌లోని గందేర్‌బల్‌ నియోజకవర్గంలోనూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అభ్యర్థి ఒమర్‌ అబ్దుల్లా విజయం
  • ఇప్పటికే బుడ్గాం స్థానంలో ఒమర్‌ అబ్దుల్లా గెలుపు

4.10 PM

జమ్ము కశ్మీర్‌లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్‌ కూటమి

  • ఎన్నికల సంఘం అధికారిక ఫలితాల ప్రకారం..
  • ఇప్పటివరకు 41 స్థానాల్లో జేకేఎన్‌సీ విజయం
  • కాంగ్రెస్‌: ఆరు సీట్లలో గెలుపు
  • జమ్ము కశ్మీర్‌లో మొత్తం స్థానాలు 90.. మ్యాజిక్‌ ఫిగర్‌ 46 స్థానాలు

4.00 PM

హర్యానాలో..

  • బీజేపీ: ఆధిక్యం-17, గెలుపు-32
  • కాంగ్రెస్‌: ఆధిక్యం-9, గెలుపు- 27
  • ఐఎన్‌ఎల్‌డీ+: ఆధిక్యం-1, గెలుపు-1
  • జేజేపీ: 0
  • ఇతరులు: ఆధిక్యం-0, గెలుపు-3


జమ్ముకశ్మీర్‌లో..

  • కాంగ్రెస్‌ కూటమి: ఆధిక్యం-1, గెలుపు-48
  • బీజేపీ:ఆధిక్యం-0, గెలుపు-29
  • పీడీపీ: ఆధిక్యం-0, గెలుపు-3
  • ఏఐపీ+: ఆధిక్యం-0, గెలుపు-1
  • ఇతరులు: ఆధిక్యం-0, గెలుపు-8

3.50PM

➤ జమ్మూకశ్మీర్‌లోని గందేర్‌బల్‌ నియోజకవర్గంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అభ్యర్థి ఒమర్‌ అబ్దుల్లా గెలుపొందారు.

3.40PM

జమ్ము కశ్మీర్‌లో..

  • కాంగ్రెస్‌ కూటమి:  ఆధిక్యం-2, గెలుపు-47
  • బీజేపీ: ఆధిక్యం-1, గెలుపు-28
  • పీడీపీ: ఆధిక్యం-0, గెలుపు-3
  • ఏఐపీ+: ఆధిక్యం-0, గెలుపు-1
  • ఇతరులు: ఆధిక్యం-1. గెలుపు-7


హర్యానాలో..

  • బీజేపీ: ఆధిక్యం-27, గెలుపు-22
  • కాంగ్రెస్‌: ఆధిక్యం-12, గెలుపు- 24
  • ఐఎన్‌ఎల్‌డీ+: ఆధిక్యం-1, గెలుపు-1
  • జేజేపీ: 0
  • ఇతరులు: ఆధిక్యం-0, గెలుపు-3

3.30PM

  • భారత సంపన్న మహిళ సావిత్రి జిందాల్‌ గెలుపు
  • హర్యానా హిసార్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సావిత్రి విజయం

3.20PM

జమ్ముకశ్మీర్‌లో..

  • కాంగ్రెస్‌ కూటమి: ఆధిక్యం-8, గెలుపు-40
  • బీజేపీ: ఆధిక్యం-2, గెలుపు-27
  • పీడీపీ: ఆధిక్యం-2, గెలుపు-2
  • ఏఐపీ+: ఆధిక్యం-1
  • ఇతరులు: ఆధిక్యం-3, గెలుపు-5


హర్యానాలో..

  • బీజేపీ: ఆధిక్యం-35, గెలుపు-14
  • కాంగ్రెస్‌: ఆధిక్యం-14 గెలుపు- 21
  • ఐఎన్‌ఎల్‌డీ+: ఆధిక్యం-3, గెలుపు-0
  • జేజేపీ: 0
  • ఇతరులు: ఆధిక్యం-0, గెలుపు-3
     

3.10PM

➤  హరియాణాలోని కైథల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి, పార్టీ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా తనయుడు ఆదిత్య సూర్జేవాలా విజయం సాధించాడు.

  • స్థానికంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన ఆదిత్య సూర్జేవాలా

3.00PM

జమ్ముకశ్మీర్‌లో..

  • బీజేపీ: ఆధిక్యం-10, గెలుపు-19
  • కాంగ్రెస్‌ కూటమి: ఆధిక్యం-30, గెలుపు-19
  • పీడీపీ: ఆధిక్యం-1, గెలుపు-2
  • ఏఐపీ+: ఆధిక్యం-1
  • ఇతరులు: ఆధిక్యం-5, గెలుపు-3

హర్యానాలో..

  • బీజేపీ: ఆధిక్యం-39, గెలుపు-8
  • కాంగ్రెస్‌: ఆధిక్యం-24, గెలుపు- 13
  • ఐఎన్‌ఎల్‌డీ+: ఆధిక్యం-3, గెలుపు-0
  • జేజేపీ: 0
  • ఇతరులు: ఆధిక్యం-2, గెలుపు-1

2:40 pm 
జమ్ముకశ్మీర్‌లో..

  • బీజేపీ: ఆధిక్యం-14,గెలుపు-14
  • కాంగ్రెస్‌ కూటమి: ఆధిక్యం-35, గెలుపు-15
  • పీడీపీ: ఆధిక్యం-2, గెలుపు-1
  • ఏఐపీ+: ఆధిక్యం-1
  • ఇతరులు: ఆధిక్యం-5, గెలుపు-3


హర్యానాలో..

  • బీజేపీ: ఆధిక్యం-43, గెలుపు-6
  • కాంగ్రెస్‌: ఆధిక్యం-25, గెలుపు- 11
  • ఐఎన్‌ఎల్‌డీ+: ఆధిక్యం-2, గెలుపు-0
  • జేజేపీ: 0
  • ఇతరులు: ఆధిక్యం-2, గెలుపు-1

2:25pm 

హర్యానాలో..

  • బీజేపీ: ఆధిక్యం-44, గెలుపు-6
  • కాంగ్రెస్‌: ఆధిక్యం-25 గెలుపు- 10
  • ఐఎన్‌ఎల్‌డీ+:ఆధిక్యం-2,గెలుపు-0
  • జేజేపీ: 0
  • ఇతరులు: ఆధిక్యం-3
     

2:10pm 

జమ్ము కశ్మీర్‌లో..

  • బీజేపీ:ఆధిక్యం-15, గెలుపు-12
  • కాంగ్రెస్‌ కూటమి: ఆధిక్యం-45, గెలుపు-7
  • పీడీపీ: ఆధిక్యం-1, గెలుపు-1
  • ఏఐపీ+: ఆధిక్యం-1
  • ఇతరులు: ఆధిక్యం-5, గెలుపు-3

2:00pm 
హర్యానాలో..

  • బీజేపీ-ఆధిక్యం-45, గెలుపు-5
  • కాంగ్రెస్‌- ఆధిక్యం-29, గెలుపు-6
  • ఐఎన్‌ఎల్‌డీ-ఆధిక్యం-2, గెలుపు-0
  • జేజేపీ-0
  • ఇతరులు -ఆధిక్యం-3

➤  హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ లడ్వా నుంచి ఘ‌న‌ విజయం సాధించాడు.

జమ్ముకశ్మీర్‌లో..

  • బీజేపీ-ఆధిక్యం-15, గెలుపు-12
  • కాంగ్రెస్‌ కూటమి-ఆధిక్యం-47, గెలుపు-5
  • పీడీపీ-ఆధిక్యం-1 
  • ఇతరులు-ఆధిక్యం-6, గెలుపు-2

1:30pm
హర్యానాలో..

  • బీజేపీ-ఆధిక్యం-45,గెలుపు-3
  • కాంగ్రెస్‌- ఆధిక్యం-33 గెలుపు-3
  • ఐఎన్‌ఎల్‌డీ-ఆధిక్యం-2,గెలుపు-0
  • జేజేపీ-0, ఇతరులు -ఆధిక్యం-4

జమ్ముకశ్మీర్‌లో..

  • బీజేపీ-ఆధిక్యం-18, గెలుపు-9
  • కాంగ్రెస్‌ కూటమి-ఆధిక్యం-49, గెలుపు-3
  • పీడీపీ-ఆధిక్యం-2 
  • ఇతరులు-ఆధిక్యం-8, గెలుపు-0

హర్యానాలో బీజేపీ తొలి విజయం

  • జింద్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందిన డాక్టర్‌ క్రిషన్‌లాల్‌ మిద్ధా

12: 45pm
హర్యానా 

  • బీజేపీ-ఆధిక్యం-46,గెలుపు-2
  • కాంగ్రెస్‌- ఆధిక్యం-32 గెలుపు-3
  • ఐఎన్‌ఎల్‌డీ-ఆధిక్యం-2 గెలుపు-0 
  • జేజేపీ-0
  • ఇతరులు -ఆధిక్యం-4

➤ హర్యానాలో భారత మాజీ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫొగట్ ఘన విజయం సాధించారు. జులానా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమె ఐదు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీజేపీకి చెందిన మాజీ ఆర్మీ కెప్టెన్ యోగేష్ బైరాగి రెండో స్థానంలో, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి సురేందర్ లాథర్ మూడో స్థానంలో నిలిచారు.

జమ్ముకశ్మీర్‌

  • బీజేపీ-ఆధిక్యం-22, గెలుపు-5
  • కాంగ్రెస్‌ కూటమి-ఆధిక్యం-50, గెలుపు-2 
  • పీడీపీ-ఆధిక్యం-2
  • ఇతరులు-ఆధిక్యం-8, గెలుపు-0

    12:30pm
  • హర్యానా ఎన్నికల ఫలితాల అప్‌డేట్‌పై కాంగ్రెస్‌ అసహనం
  • ఈసీ వెబ్‌సైట్‌లో డేటా అప్‌డేట్‌ చేయడం లేదంటూ ఆగ్రహం
  • ప్రజలు కాంగ్రెస్‌ పక్షాన ఉన్న బీజేపీ మైండ్‌ గేమ్‌ ఆడుతుందంటూ ఫైర్‌

12:10PM

  • జమ్ముకశ్మీర్‌ -బీజేపీ-29, ఎన్‌సీ+కాంగ్రెస్‌-50, పీడీపీ-2, ఇతరులు-09
  • హర్యానా - బీజేపీ-49, కాంగ్రెస్‌-35, జేజేపీ-00, ఇతరులు-00

12:00PM

  • అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ
  • హర్యానా,జమ్ముకశ్మీర్‌లో ఖాతాతెరవని ఆప్‌
  • రెండు రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆప్‌  

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 08 Oct 2024 06:06PM

Photo Stories