Skip to main content

India book of Records: ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పామిడి బుడతడు

 ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పామిడికి చెందిన రెండున్నరేళ్ల వయసున్న చిన్నారి కె.శివకార్తీక్‌ రెడ్డి చోటు దక్కించుకున్నాడు.
karthik
karthik

పామిడిలోని సరస్వతీ విద్యామందిరం సమీపంలో నివాసముంటున్న రాజేశ్వరి, మల్లేశ్వరరెడ్డి దంపతుల కుమారుడు శివకార్తీక్‌ రెడ్డి... గత నెల న్యూ ఢిల్లీ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని 14 రకాల పచ్చి కూరగాయలను 30 నిమిషాలు 39 సెకండ్లలో తిని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.  దీనికి సంబంధించిన‌ సర్టిఫికెట్‌ను మంగళవారం ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నిర్వాహకులు అందజేశారు.

Devulapalli Ramanujarao Award 2023: దిలీప్ రెడ్డికి దేవులపల్లి రామానుజరావు పురస్కారం

 

Published date : 23 Aug 2023 01:35PM

Photo Stories