Skip to main content

Govt jobs: ఈ నెల‌లో ఉండే ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ ప‌రీక్ష‌లు ఇవే..

ఈ నెల‌లో చాలా ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ ప‌రీక్ష‌లు ఉన్నాయి.
UPSC CGSE 2024 Prelims Admit Card   Government Job Exams Admit Cards February 2024  Upcoming Government job exams in February 2024   UPSC Combined Geo Scientist Examination (CGSE) 2024 Prelims Exam Admit Card

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్ (CGSE)-2024 ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్‌‌కార్డులను ఫిబ్రవరి 9న విడుదల చేసింది. ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ (ESE)-2024 ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్‌ కార్డులను ఫిబ్రవరి 9వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఫిబ్రవరి 18వ తేదీ ఈ పరీక్షల‌ను నిర్వహించనున్నారు. 
అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ ఐడీ, పుట్టిన తేదీ వివరాల‌ను నమోదు చేసి అడ్మిట్‌‌కార్డులు డౌన్ లోడ్‌ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో పరీక్ష ఉంటుంది. ఇంకా ఈ నెల‌లో ఉండే ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ ప‌రీక్ష‌లకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఈ ఫీడీఎఫ్ ఫైల్‌ను చూడండి.

Published date : 13 Feb 2024 10:10AM
PDF

Photo Stories