Skip to main content

Good News: రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 950 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ !

సాక్షి,ఎడ్యుకేష‌న్‌: రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 950 అసిస్టెంట్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నారు.
rbi jobs notification 2022
rbi jobs notification

ఈ ఉద్యోగానికి 50 శాతం మార్కుల‌తో డిగ్రీ ఉత్తీర్ణ‌త ఉండాలి. అలాగే స్థానికి భాష‌లో ప్రావీణ్యం త‌ప్ప‌నిస‌రి. ఈ ఉద్యోగాల‌కు ఫిబ్ర‌వ‌రి 17వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌ ప్రారంభం కానుంది. అలాగే ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ మార్చి 8. ఆన్‌లైన్ విధానంలో ఈ ప‌రీక్ష జ‌ర‌గ‌నున్న‌ది. మార్చి 26 నుంచి 27వ తేదీన వ‌ర‌కు ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు.

మ‌రిన్ని ఉద్యోగ నోటిఫికేష‌న్ల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Published date : 15 Feb 2022 01:45PM

Photo Stories