Skip to main content

Guest Faculty Posts: అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు

చిత్తూరు కలెక్టరేట్‌: అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు పీవీకేఎన్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జీవనజ్యోతి తెలిపారు. హిందీ, కామర్స్‌, వృక్షశాస్త్రం, ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌, జువాలజీ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు చెప్పారు.
guest faculty posts, PVKN college
guest faculty posts

పీజీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పీహెచ్‌డీ, సెట్‌, నెట్‌ అర్హతలున్న వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈనెల 20వ తేదీలోపు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులను కళాశాలలో అందజేయాలని తెలిపారు. వివరాలకు 8919962288 నంబర్‌లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్న "మహిళా రిజర్వేషన్ బిల్లు" #sakshieducation

Published date : 15 Sep 2023 11:15AM

Photo Stories