MDS Admissions: ఎండీఎస్ వెబ్‌ఆప్షన్ల నమోదుకు రేపే చివరి తేది
Sakshi Education

ఎండీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీలో భాగంగా మొదటి విడత సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్ల నమోదు ఆగస్టు 13న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆగస్టు 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని కాళోజీ ఆరోగ్య వర్సిటీ అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు http://knruhs.telangana. gov.in సంప్రదించాల్సిందిగా తెలిపారు.
Published date : 14 Aug 2024 05:00PM
PDF