Skip to main content

TS RJCCET 2024 Applications : గురుకుల ఇంట‌ర్ కాలేజీల్లో అడ్మిషన్స్.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో 2024–25 విద్యా సంవత్సరానికి గాను.. గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కాలేజీలలో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. తెలంగాణ‌లోని మొత్తం 35 గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కాలేజీలలో మొదటి సంవత్సరంలో MPC/BPC/ MEC (English Medium) గ్రూపులలో ప్రవేశం కోసం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు.
35 Residential Junior Colleges Admission Alert   Notification for MPC/BPC/MEC Courses 2024-25  Telangana Gurukula Junior College Admission 2024-25  ts gurukulam junior college admission 2024-25   Gurukula Colleges Invite Applications for 2024-25

మార్చి 2024లో 10వ తరగతి పరీక్షలకు హజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 31-01-2024 నుంచి 16-03-2024 వరకు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.200/-. ప్రవేశపరీక్ష 2024 ఏప్రిల్ 21వ తేదీన జ‌రుగును. ప్రవేశ పరీక్షలో కనబరిచిన ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగును. పూర్తి వివరాల కోసం 040-24734899 ఫోన్ నెంబర్‌ను సంప్రదించ‌వ‌చ్చును. 

Published date : 29 Jan 2024 08:52AM

Photo Stories