Skip to main content

Free Training Classes: విద్య, వైజ్ఞానిక తరగతులు

ఆగస్టు 12, 13, 14 తేదీల్లో.. రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులు
వాల్‌పోస్టర్లు ఆవిష్కరిస్తున్న పీడీఎస్‌యూ నాయకులు
వాల్‌పోస్టర్లు ఆవిష్కరిస్తున్న పీడీఎస్‌యూ నాయకులు

కేయూ క్యాంపస్‌: పీడీఎస్‌యూ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతుల్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆగస్టు 12, 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు, విజయవంతం చేయాలని ఆ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నర్సింహరావు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు ఆలువాల నరేశ్‌ కోరారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌ కళాశాలలో అందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.  
Also read: UP స్కూలు టీచర్‌ వినూత్న ప్రయత్నం: ‘ప్యాడ్‌ బ్యాంక్‌’

Published date : 12 Aug 2023 03:01PM

Photo Stories