Skip to main content

ఈనెల 21 నుంచి Diploma ప్రాక్టికల్స్‌

Diploma practicals
Diploma practicals

రాజమహేంద్రవరం రూరల్‌: డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ) సప్లిమెంటరీ రెండో సంవత్సరం విద్యార్థులకు ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకూ ఫైనల్‌ ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణాసంస్థ (డైట్‌) ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎస్‌డీవీ రమణ బుధవారం ప్రకటనలో తెలిపారు.

Published date : 10 Aug 2023 04:23PM

Photo Stories