CLAT 2022 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. చివరి తేదీ ఇదే..
జనవరి 1న అప్లికేషన్ ఫారామ్‌లను విడుదల చేసింది. పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరూ https://consortiumofnlus.ac.in/clat-2022/ దరఖాస్తు ఫారమ్‌ను నింపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు ఆన్‌లైన్ లో చెలించాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు రూ.3500, జనరల్ కేటగిరీ అభ్యర్థులు 4000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మార్చి 31, 2022. పరీక్ష మే 8, 2022 జరగనుంది. పరీక్ష సమయాలు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. CLAT 2022 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలినుకునే అభ్యర్థుల అర్హత, పరీక్షకు సంబంధిచిన (Syllabus, Question Paper Format, Sample Questions) సమాచారము అధికారిక వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.
చదవండి:
CLAT 2022: ప్రిపరేషన్ పక్కాగా..
CLAT 2022: క్లాట్ రెండుసార్లు.. అందుకే!
2022లో రెండు CLAT పరీక్షలు: జాతీయ సంస్థల్లో న్యాయ విద్య.. ప్రిపరేషన్ సాగించండిలా.. !