Skip to main content

KNRUHS: ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్ల భర్తీకి డిసెంబర్‌ 29న వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వ హించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేర్కొంది.
KNRUHS
ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌

ఈ మేరకు డిసెంబర్‌ 28న నోటి ఫికేషన్‌ విడుదల చేసింది. వర్సిటీ పరి ధిలోని ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కళాశాలల్లో కన్వీ నర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనుంది. డిసెంబర్‌ 29 సాయంత్రం 6 గంటల వరకు తుది మెరిట్‌ జాబితాలో అర్హు లైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. మెరిట్‌ జాబితా, సీట్ల ఖాళీల వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయని, మరిన్ని వివరాలకు www. knruhs.tela ngana.gov.inలో చూడాలని వివరించింది. 

చదవండి: 

KNRUHS: దంత కళాశాలల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తులు

KNRUHS: ఎంబీబీఎస్‌లోనే మూడుసార్లు ‘నెక్ట్స్‌’

Published date : 29 Dec 2022 01:42PM

Photo Stories