Skip to main content

Degree Admissions: కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

సాక్షి,హైదరాబాద్‌: బీఎస్సీ అలాయిడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది.
Degree Admissions
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

ఫిబ్రవరి 22 ఉదయం 8 గంటల నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. కళాశాల వారీగా మిగిలిన సీట్ల వివరాలను www. knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చునని స్పష్టం చేసింది. 

చదవండి:

High Court: ‘ఎంబీబీఎస్‌ విద్యార్థినిని పరీక్షలకు అనుమతించండి’

EAMCET: పరిధిలోకి ఈ కోర్సులు

నాన్‌ క్లినికల్‌ పీజీ... నాట్‌ ఇంట్రెస్టెడ్‌!

Published date : 22 Feb 2023 01:58PM

Photo Stories