Skip to main content

Inter, SSC Exams: ఓపెన్ స్కూల్‌ పరీక్షలు తేదీలు వెల్లడి

Inter, SSC Exams
ఓపెన్ స్కూల్‌ పరీక్షలు తేదీలు వెల్లడి

తెలంగాణ ఓపెన్ స్కూల్‌ సొసైటీకి చెందిన ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షలు మే 31 నుంచి జూన్ 18 వరకు జరుగుతా యని సొసైటీ డైరెక్టర్‌ పీవీ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, ప్రాక్టికల్‌ పరీక్షలు జూన్ 21 నుంచి 25 వరకు ఉంటా యని తెలిపారు. ఇందుకు సంబంధించి పరీక్షల షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు.

Sakshi Education Mobile App
Published date : 10 May 2022 03:39PM

Photo Stories