Skip to main content

Stress Management: స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌పై శిక్షణ

నిర్మల్‌ ఖిల్లా: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌పై ఆరోగ్య సహాయకులకు ఫిబ్ర‌వ‌రి 22న‌ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Training on stress management     health assistants participating in stress management training.

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ధన్‌రాజ్‌ మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో ఎదురు అయ్యే స్ట్రెస్‌ను ఎలా అధిగమించాలి, స్ట్రెస్‌తో కలిగే నష్టాలను వివరించారు.

చదవండి: 10th and Inter Exams: పరీక్షా సమయం!.. ఒత్తిడిని జయించే మార్గాలు ఇవే..!

శిక్షణ తీసుకున్న ఆరోగ్య సహాయకులు అందరూ జిల్లాలోని ఆయా పాఠశాలలను సందర్శించి అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు, ఒత్తిడి లక్షణాల గురించి, దానిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యల, స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ పద్ధతుల గురించి సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ సురేష్‌ వివరించారు. శిక్షణ కార్యక్రమంలో అధికారులు డాక్టర్‌ నయనరెడ్డి, డాక్టర్‌ శ్రీనివాస్‌, జిల్లాలోని ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు.

Published date : 23 Feb 2024 03:40PM

Photo Stories