Ministry of Education: దేశంలో ఉన్నత విద్యావంతులు 4 కోట్ల మంది పై చిలుకే
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యావంతులు నాలుగు కోట్లకు పైనే ఉన్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
ఉన్నత విద్యపై ఆలిండియా సర్వేను కేంద్ర విద్యా శాఖ జనవరి 29న విడుదల చేసింది. ఎక్కువ కాలేజీలున్న ఎనిమిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు స్థానం దక్కింది. అలాగే ఎక్కువ కాలేజీలున్న జిల్లాల జాబితాలో హైదరాబాద్, రంగారెడ్డి స్థానం దక్కించుకున్నాయి.
చదవండి:
కంటి చూపు లేకపోతే ఏమి.. ఆత్మ విశ్వాసం ఉంటే చాలు కదా.. ఆడియోలో వింటూ.. ఐఏఎస్ కొట్టానిలా..
Published date : 30 Jan 2023 03:05PM