Skip to main content

Election Campaign: ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

నాగర్‌కర్నూల్‌: అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు ఉపాధ్యాయులను విధుల నుంచి సస్పెన్షన్‌ చేస్తూ.. న‌వంబ‌ర్ 29న‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.ఉదయ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
Suspension of two teachers Order Nagar kurnool District Election Officer and Collector P. Uday Kumar   Suspending Two Teachers for Congress Party Campaign in Atchampet Constituency

కొల్లాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ ఉపాధ్యాయుడు కె.రామ్‌జి, ఉప్పునుంతల మండలం పులియా నాయక్‌ తండా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయుడు కె. రాజును విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు.

చదవండి:

DEO Vijayendra Rao: ఇద్దరు సస్పెన్షన్‌, 23 మంది టీచర్లకు నోటీసులు

Teachers Suspension: ఆక‌స్మిక త‌నిఖీలో టీచ‌ర్ల సస్పెన్ష‌న్.. కార‌ణం..?

Published date : 30 Nov 2023 04:24PM

Photo Stories