Sports: తల్లాడ విద్యార్థులకు రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్
Sakshi Education
తల్లాడ: తల్లాడలోని బాలభారతి విద్యాలయం విద్యార్థులు టేబుల్ టెన్నిస్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ సాధించారు.
ఖమ్మంలో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీల్లో పాల్గొన్న కోటగిరి హితేష్ శ్రీరంగకు 12వ ర్యాంక్, షేక్ సాహిల్ ఫజల్‌కు 14వ ర్యాంక్ వచ్చిందని విద్యాలయం కరస్పాండెంట్ కోటగిరి ప్రవీణ్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కరస్పాండెంట్, కోచ్ సాంబమూర్తితో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.
చదవండి:
వెయిట్ లిఫ్టింగ్‌లో కేజీబీవీ విద్యార్థినులకు పతకాలు
Sports in Andhra Pradesh: రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు కై వసం
Published date : 02 Dec 2023 02:42PM