Admissions: బీఎడ్‌లో ప్రవేశాలకు 17న ఎంపిక
Sakshi Education
ఉట్నూర్‌రూరల్: ఐటీడీఏ బీఎడ్ కళాశాలలో 2023–24 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక అక్టోబర్ 17న ఉదయం 10గంటలకు ఉంటుందని పీవో చాహత్ బాజ్‌పాయ్ అక్టోబర్ 15న ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లోని బీఎడ్ కళాశాలలో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు జతల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని కోరారు.
చదవండి:
Published date : 16 Oct 2023 03:29PM