Skip to main content

ITDA BED College: ఐటీడీఏ బీఈడీ కళాశాలలో ప్రవేశాలు

ITDA B.Ed Admission

ఉట్నూర్‌రూరల్‌: ఉట్నూర్‌ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఐటీడీఏ బీఈడీ కళాశాలలో 2023–25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం అక్టోబర్‌ 10లోపు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీవో చాహత్‌ బాజ్‌పాయ్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అక్టోబర్‌ 17వ తేదీన కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం 9440848073 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
 

చదవండి: Dr. YSR Horticultural University: డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలు..

Published date : 22 Sep 2023 03:09PM

Photo Stories