Skip to main content

RGUKT: ఆర్జీయూకేటీ పరీక్ష వివరాలు

రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 26న నిర్వహించనున్న ఆర్జీయూకేటీ సెట్కు రాష్ట్రవ్యాప్తంగా 467, తెలంగాణలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అడ్మిషన్ల క న్వీ నర్ గోపాలరాజు సెప్టెంబర్ 22 న తెలిపారు.
RGUKT
ఆర్జీయూకేటీ పరీక్ష వివరాలు

ఈ సెట్‌కు మొత్తం 75,224 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఉ.11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియాల్లో.. ఓఎంఆర్‌ విధానంలో పరీక్ష జరుగుతుందని వివరించారు. అక్టోబర్‌ 4న ఫలితాలు విడుదల చేస్తామని, తర్వాత అడ్మిషన్ల నిర్వహణకు నోటిఫికేష¯ŒS ఇస్తామన్నారు.

 

Published date : 23 Sep 2021 01:21PM

Photo Stories