OU: పీఆర్వోగా ప్రొ.ప్యాట్రిక్
Sakshi Education
ఉస్మానియాయూనివర్సిటీ: ఓయూ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్వో)గా ప్రొ.ప్యాట్రిక్ నియమితులయ్యారు.
ఇంతకాలం పీఆర్వోగా కొనసాగిన ప్రొ.శ్రీనివాసులు పదవీ కాలం ముగియడంతో నూతన పీఆర్వోగా కామర్స్ విభాగానికి చెందిన అధ్యాపకులు ప్రొ.ప్యాట్రిక్‌ను నియమిస్తు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
చదవండి:
Published date : 12 Nov 2022 12:47PM