TS SET Notification 2024 : లెక్చరర్ ఉద్యోగాల కోసం టీఎస్ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల..
» సబ్జెక్టులు: జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్(పేపర్1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్–అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్‌సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం–మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమేటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.
» అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ (ఎంఏ,ఎంఎస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్(సీఎస్‌ఈ, ఐటీ) ఉత్తీర్ణుౖలñ ఉండాలి.
» వయసు: గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
» పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ). రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్–2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
» పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి.
TS DSC Hall Ticket 2024 Download : టీఎస్ డీఎస్సీ-2024 హాల్‌టికెట్లు విడుదల.. తేదీ ఇదే..! ఇంకా..
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
» ఆలస్య రుసుము రూ.2000 + రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తులకు చివరితేది: 16.07.2024
» ఆలస్య రుసుము రూ.3000 రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తులకు చివరితేది: 26.07.2024
» దరఖాస్తులో మార్పులకు అవకాశం: 28.07.2024, 29.07.2024.
» హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: 20.08.2024
» పరీక్ష తేదీలు: 28.08.2024, 29.08.2024, 30.08.2024, 31.08.2024.
» వెబ్‌సైట్: http://telanganaset.org
Tags
- TS SET 2024
- TS SET Notification 2024
- Telangana State Eligibility Test 2024
- Osmania University
- online applications
- entrance exam dates for ts set
- Online Exams
- Education News
- TelanganaStateEligibilityTest
- OsmaniaUniversity
- AssistantProfessorRecruitment
- DegreeCollegeLecturers
- TSSETApplication
- TSSExamDates
- TSSEligibilityCriteria
- TelanganaHigherEducation
- TSSETSyllabus
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications