అన్ని కోర్సుల పరీక్షలు వాయిదా
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులను దృష్టిలో ఉంచుకొని జనవరి 8 నుంచి 16 వరకు ఓయూ పరిధిలో జరిగే అన్ని కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్టు కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీనగేష్ జనవరి 6న తెలిపారు. పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు.
చదవండి:
High Court: ఆ విద్యార్థులకు 25 శాతం సీట్లివ్వండి
IT Hubs: రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్‌లు
Published date : 07 Jan 2022 03:01PM