Skip to main content

Intermediate: మార్కుల మెమోలు సిద్ధం.. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ దరఖాస్తుల ఉపసంహణకు చివరి తేదీ ఇదే..

ఇంటర్‌ బోర్డ్‌ ఇటీవల పాస్‌ చేసిన విద్యార్థుల మార్కుల మెమోలను తన వెబ్‌సైట్‌లో ఉంచింది.
TSBIE
ఇంటర్‌ మార్కుల మెమోలు సిద్ధం..

ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం ఫెయిలైన విద్యార్థులందరినీ ప్రభుత్వం కనీస మార్కులతో పాస్‌ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 7 నుంచి మార్కుల మెమోలను డౌన్ లోడ్‌ చేసుకోవచ్చని తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ కోసం చేసిన దరఖాస్తులను ఉపసంహరించుకోవాలనుకుంటే వెబ్‌సైట్‌ ద్వారా జనవరి 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రద్దు చేసుకోవచ్చని తెలిపింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రీ కౌంటింగ్, వెరిఫికేషన్ కు చెల్లించిన మొత్తాన్ని సంబంధిత కాలేజీల ద్వారా విద్యార్థులకు అందిస్తారు. మార్కుల మెమోలను https://tsbie.cgg.gov.inలో డౌన్ లోడ్‌ చేసుకోవచు.

TS Inter 1st Year Study Material

TS Inter 2nd Year Study Material

చదవండి: 

Intermediate: పరీక్షల ఫీజు ఖరారు.. ఫీజుల వివరాలు ఇలా..

Tenth Class: పరీక్షల బ్లూ ప్రింట్, మాదిరి ప్రశ్నపత్రాలు విడుదల

Gurukulam: అస్తవ్యస్తంగా కొత్త పాఠశాలలు

Published date : 07 Jan 2022 01:44PM

Photo Stories