TG Inter Results: 22న ఇంటర్ ఫలితాలు విడుదల.. sakshieducation.comలో అందుబాటులో!
Sakshi Education

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2025 సంవత్సరానికి సంబంధించి ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలను ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
చదవండి: After BiPC: బైపీసీ తర్వాత ఏం చేయాలి? ఎంబీబీఎస్ కాకుండా ఉన్న టాప్ కోర్సులు, కెరీర్ అవకాశాలు!
TG ఇంటర్ ఫలితాలు ఫలితాలు 2025 ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేయాలి:
- Sakshi Education Results లేదా www.sakshieducation.com వెబ్సైట్‌ని సందర్శించండి.
- హోమ్‌పేజీపై "TG Inter Results 2025" లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేసి Submit బటన్‌పై క్లిక్ చేయండి.
- మీ ఇంటర్ ఫలితాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.
- భవిష్యత్ సూచన కోసం డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.
![]() ![]() |
![]() ![]() |
Published date : 19 Apr 2025 03:09PM
Tags
- TS Inter Results 2025
- Telangana Intermediate Results 2025
- BIE Telangana Results 2025
- ts inter 1st year results 2025
- TS Inter 2nd Year Results 2025
- How to check TS Inter Results 2025 online
- Telangana Inter Results 2025 date and time
- bie.telangana.gov.in inter results 2025
- TS Intermediate Public Exam Results 2025
- Sakshi
- April22Results
- ResultsAnnouncement
- TelanganaInterResults2025
- TGBIEResults