Osmania Medical College: ఉస్మానియా మెడికల్ కళాశాలకు ఐఎస్‌ఓ గుర్తింపు
Sakshi Education
సుల్తాన్‌బజార్: ఉస్మానియా మెడికల్ కళాశాలకు ‘ఐఎస్‌ఓ’ గుర్తింపు దక్కింది. గుర్తింపు పత్రాన్ని ఆగస్టు 8న కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నరేంద్రకుమార్‌కు సంస్థ ప్రతినిధి శివయ్య అందజేశారు.
ఈ సందర్భంగా నరేంద్రకుమార్ మాట్లాడుతూ.. ఉస్మానియా మెడికల్ కళాశాలకు రెండోసారి ఐఎస్‌ఓ గుర్తింపు దక్కడం గర్వకారణమన్నారు.
చదవండి: Govindarajan Padmanabhan: గోవిందరాజన్‌కు తొలి ‘విజ్ఞాన్ రత్న’ అవార్డు
తమ కళాశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్యాప్రమాణాలు, కళాశాలలోని పచ్చదనం, పర్యావరణం, మంచి బోధన, అన్ని స్థాయిల ఉద్యోగుల కృషితోనే ఈ గుర్తింపు లభించిందని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్, డాక్టర్ పద్మావతి, ఏడీ డాక్టర్ శ్రీధర్‌చారి తదితరులు పాల్గొన్నారు.
Published date : 09 Aug 2024 11:43AM
Tags
- Osmania Medical College
- ISO
- Principal Dr Narendra Kumar
- Shivaiah
- Quality Education Standards
- Telangana News
- Osmania Medical College ISO
- Dr. Narendra Kumar certificate
- Sivaiah presents ISO
- ISO recognition August 8
- Sultanbazar medical college
- College ISO accreditation
- Medical college achievements
- ISO certification Osmania Medical College
- sakshieducationlatest news