Skip to main content

అంబేడ్కర్‌ వర్సిటీలో కొత్తగా పీజీ డిప్లొమా కోర్సులు

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం కొత్తగా పీజీ డిప్లొమా కోర్సులను ప్రవేశ పెట్టినట్లు విశ్వవిద్యాలయ కామర్స్‌ విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ ఆనంద్‌ పవార్‌ తెలిపారు.
New PG Diploma Courses in Ambedkar University
అంబేడ్కర్‌ వర్సిటీలో కొత్తగా పీజీ డిప్లొమా కోర్సులు

పీజీ డిప్లొమా ఇన్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్‌ హ్యూమన్‌ రీసోర్స్‌మెంట్‌ మేనేజ్‌మెంట్, ఆపరేషన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దర ఖాస్తు చేసుకోవడానికి మార్చి 10 ఆఖరి తేదీ అని వెల్లడించారు.

చదవండి: Distance and Online Learning: యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ మొద‌లు.. ప్రవేశ సమయంలో తీసుకోవాల్సిన..

ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సుల వివరాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చామన్నారు. సమాచారం కోసం 7382929570 నెంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు. 

చదవండి: రెండు వర్సిటీల వీసీ పదవులకు సెర్చికమిటీలు

Published date : 22 Feb 2023 01:48PM

Photo Stories