Skip to main content

రెండు వర్సిటీల వీసీ పదవులకు సెర్చికమిటీలు

సాక్షి, అమరావతి: అనంతపురం జేఎన్టీయూ, శ్రీకాకుళం ఎచ్చెర్లలోని అంబేద్కర్ యూనివర్సిటీల ఉపకులపతుల నియామకానికి సెర్చికమిటీలను నియమించింది.
ఈమేరకు బుధవారం ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీచేశారు.
Published date : 03 Dec 2020 05:11PM

Photo Stories