Skip to main content

Sports: రాష్ట్రస్థాయి పోటీలకు ‘మోడల్‌’ విద్యార్థిని

model student for state level competitions  State-level athletics competition selection

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని మహేశ్వరి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ అబ్దుల్‌ ఖలీల్‌ తెలిపారు.

చదవండి: Andhra Pradesh: గిరిజన విద్యార్థులకు క్రీడల్లో ప్రోత్సాహం

పాఠశాల ఆవరణలో డిసెంబ‌ర్ 1న‌ పీడీ తిరుపతి, తదితరులతో కలిసి విద్యార్థిని అభినందించా రు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడు తూ నవంబర్‌ 28న ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన అథ్లెటిక్స్‌ షాట్‌ఫుట్‌ అండర్‌ 17 బాలికల విభాగంలో మహేశ్వరి ఉత్తమ ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. డిసెంబ‌ర్ 5 నుంచి 7 వరకు వరంగల్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు.

Published date : 02 Dec 2023 03:19PM

Photo Stories