కేంద్రీయ విద్యాలయ నందు జన్ భగీదారీ కార్యక్రమం నిర్వహణ
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని గుత్తి కేంద్రీయ విద్యాలయ నందు జన్ భగీదారీ కార్యక్రమాలను జూన్ 1నుంచి జూన్ 15 వరకు 15 రోజులు పాటు నిర్వహించనున్నారు.
నూతన జాతీయ విద్యావిధానం ,G20 సదస్సు, పర్యవర్యణ దినోత్సవం మొదలగు అంశాలపై అవగాహన కోసం online lo ఇంఛార్జి ప్రిన్సిపల్ శ్రీనివాసన్ గారు విద్యార్ధులకు వివిధ రకాల పోటీలను నిర్వహిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు.
విద్యార్థులు వ్యాస రచన ,పద్య పఠనం , రంగోలి, డ్రాయింగ్, పెయింటింగ్, నృత్య ప్రదర్శన వంటి పలు పోటీలలో పాల్గొని ఈ కార్యక్రమాని విజయవంతం చేస్తున్నారు.
చదవండి:
Uzziel Victor: ఐదున్నరేళ్లు... 11 భాషలు.. ఈ బుడతడికి వరల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవార్డ్
Advaita: నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అద్వైత్
చదవండి:
Success Story : 600కు 600 మార్కులు.. ఓ బాలిక రికార్డ్ సృష్టించిందిలా..
World's Youngest Author: గిన్నిస్ రికార్డు.. నాలుగేళ్లకే పుస్తకాన్ని రాసి ప్రచురించిన బాలుడు
Published date : 09 Jun 2023 06:26PM