Advaita: నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అద్వైత్
Sakshi Education
నోబుల్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో హైదరాబాద్‌కు చెందిన నాలుగేళ్ల బుడతడు అద్వైత్ రెడ్డి చోటు సంపాదించాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు చెస్ ట్రైనర్‌గా నాలుగేళ్ల 6 నెలల వయసున్న అద్వైత్ రికార్డ్ సృష్టించాడు. అద్వైత్ 51 మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు నిర్విరామంగా 30 గేమ్స్‌లో విజయం సాధించాడు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 20 May 2023 07:15PM