Skip to main content

నేవీతో ఐఐటీహెచ్‌ ఒప్పందం

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్‌ ఐఐటీ, నేవీతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
IITH collaborated with Indian Navy
నేవీతో ఐఐటీహెచ్‌ ఒప్పందం

రక్షణ రంగ సాంకేతిక అభివృద్ధికి నేవీకి చెందిన సంస్థ డబ్ల్యూఎస్‌ఈఈ (వెపన్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ సిస్టం ఇంజనీరింగ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌) తో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీ.ఎస్‌.మూర్తి, నేవీ వైస్‌ అడ్మిరల్‌ సందీప్‌ నైతానిలు జనవరి 9న ఢిల్లీలో ఒప్పందంపై సంతకాలు చేసినట్టు ఐఐటీ జనవరి 13న ఒక ప్రకటనలో తెలిపింది. ఐఐటీలోని టెక్నాలజీ రీసెర్చ్‌ పార్క్‌లో కో డెవలప్‌మెంటల్‌ టెక్నా లజీ ఇన్నో వేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తారు. 

చదవండి: 

IITH: ఐఐటీలో ప్లేస్‌మెంట్ల జోరు!

DRDO: డీఆర్‌డీవోతో ఐఐటీ హైదరాబాద్‌ జట్టు

IITH: ఎమ్మెస్సీ మెడికల్‌ ఫిజిక్స్‌ కోర్సు

Published date : 14 Jan 2023 03:17PM

Photo Stories