Skip to main content

DRDO: డీఆర్‌డీవోతో ఐఐటీ హైదరాబాద్‌ జట్టు

దేశ రక్షణ రంగ అవసరాలు తీర్చేందుకు భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో), ఐఐటీ హైదరాబాద్‌ కలిసి పనిచేయనున్నాయి.
The IITH partnered with the DRDO to set up the DIA-CoE

ఇందుకోసం ఐఐటీ హైదరాబాద్‌లో డీఆర్‌డీవో ఇండస్ట్రియల్‌ అకడేమియా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన డిఫెన్స్‌ ఎక్స్‌పో–2022లో.. ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పంద పత్రాలపై డీఆర్‌డీవో చైర్మన్‌ సమీర్‌వీ కామత్, ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి సంతకాలు చేశారు.

October Weekly Current Affairs (Science & Technology) Bitbank: Where is Pitt Island located?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 04 Nov 2022 06:36PM

Photo Stories