Skip to main content

Agriculture Degree College: వ్యవసాయ డిగ్రీ కళాశాల మంజూరుపై హర్షం

తెయూ(డిచ్‌పల్లి): నిజామాబాద్‌ జిల్లాకు వ్యవసా య డిగ్రీ కళాశాల మంజూరుపై తెలంగాణ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి సంఘం అధ్యక్షుడు పు ప్పాల రవి, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
grant of Agriculture Degree College

సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. తెయూ ఆ ర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల వద్ద ఫిబ్ర‌వ‌రి 28న‌ తెయూ ప రిశోధక విద్యార్థి సంఘం, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. వ్యవసాయ డిగ్రీ కళాశాల మంజూరుతో జిల్లావాసుల దశాబ్దాల కోరిక నెరవేరిందన్నా రు. నాయకులు కొమిర శ్రీశైలం, రాజేందర్‌, తర్ల లక్ష్మణ్‌, వినయ్‌, భాస్కర్‌, బాలాజీ పాల్గొన్నారు.

చదవండి: 

Polasa Agricultural College: పొలాస విద్యార్థుల పొలంబాట

Bharat Ratna Award: ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న

Published date : 29 Feb 2024 05:05PM

Photo Stories