Skip to main content

Free Training: ఉచిత సాంకేతిక శిక్షణకు రేపు ఎంపిక

సంగారెడ్డి : పట్టణంలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో ఇచ్చే ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక జూలై 6న అందోల్‌ ఎంపీడీఓ కార్యాలయంలో చేపట్టను న్నట్లు ఐకేపీ డీపీఎం కొమురయ్య, జేఆర్పీ లక్ష్మీప్రియ జూలై 4న‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Free skills training. Free training for eligible candidates sanga Reddy district free skill training

ఎంపికై న వారికి రాష్ట్ర ప్రభుత్వం, స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ ఇస్తారని తెలిపారు. పదో తరగతి ఆపై విద్యార్హత, 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులని చెప్పారు. దీనికి పుల్కల్‌, చౌట్కూర్‌, అందోల్‌, హత్నూర, వట్‌పల్లి మండలాల అభ్యర్థులు అర్హులని సూచించారు.
చదవండి:

Skill Training Programme: ఐసీటీ కంపెనీతో కలిసి 48వేలమంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్న ఇన్ఫోసిస్‌

Free Civils Coaching in Hyderabad: సివిల్స్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా శిక్షణ.. చివరి తేదీ ఎప్పుడంటే..

Published date : 05 Jul 2024 05:54PM

Photo Stories