జాతీయ క్రీడా అవార్డులకు దరఖాస్తుల గడువును కేంద్రం అక్టోబర్ 1 వరకు పొడిగించింది.
జాతీయ క్రీడా అవార్డులకు దరఖాస్తు గడువు పొడిగింపు
జాతీయ క్రీడా అవార్డుల్లో భాగంగా మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డు, ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాలను ప్రదానం చేయనుంది. అర్హులైన క్రీడాకారులు, కోచ్‌లు, వివిధ సంస్థలు, వర్సిటీలు స్వయంగా ఛీb్టy్చట–టఞౌట్టట.జౌఠి.జీnలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.