Skip to main content

Sheetal Devi: నేషనల్‌ ఐకాన్‌గా శీతల్‌ దేవీ

Sheetal Devi as a national icon

దేశంలో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు దివ్యాంగుల తరఫున ప్రచారకర్తగా పారా అర్చర్, అర్జున అవార్డు గ్రహీత శీతల్‌ దేవీని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. శీతల్‌ దేవీ కేంద్రం ఎన్నికల సంఘం తరఫున ప్రచారం నిర్వహించనున్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Apr 2024 03:51PM

Photo Stories