Skip to main content

Technical Courses Exams: టెక్నికల్‌ కోర్సులకు పరీక్షలు తేదీలు ఇవే..

సిరిసిల్లఎడ్యుకేషన్‌: డ్రాయింగ్‌, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ, లోయర్‌, హయర్‌ టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సులకు ఫిబ్ర‌వ‌రి 24 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌ తెలిపారు.
Examinations for technical courses

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తెలంగాణ పరీక్షల విభాగం వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. టైలరింగ్‌, ఎంబ్రాయిడరీలకు వెంకంపేట హైస్కూల్‌లో పరీక్షలు ఉంటాయని, అభ్యర్థులు కుట్టుమిషన్‌ను వెంట తీసుకురావాలని సూచించారు. డ్రాయింగ్‌ లోయర్‌, హయ్యర్‌ గ్రేడ్‌ అభ్యర్థులకు అంబేడ్కర్‌నగర్‌ హైస్కూల్‌లో పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.

చదవండి:

Best Polytechnic Courses After 10th: పాలిటెక్నిక్‌ డిప్లొమా.. భవితకు ధీమా

Free Coaching: పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎక్క‌డంటే..

Published date : 23 Feb 2024 04:25PM

Photo Stories