Skip to main content

OU: న్యాయశాస్త్రం కోర్సుల పరీక్షలు తేదీలు ఇవే..

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో జ‌నవ‌రి 23 నుంచి న్యాయశాస్త్రం వివిధ కోర్సుల పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Examinations of OU Law Courses

మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌బీ ఆనర్స్‌తో పాటు ఐదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ, బీకాం ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ రెగ్యులర్‌ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షల టైంటేబుల్‌ను ఓయూ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు. 

చదవండి:

Law Admissions: మహిళా ‘లా’ గురుకుల కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు

TS LAWCET 2023: లా వైపు అడుగులు వేస్తున్న‌ ఎంబీబీఎస్‌, బీడీఎస్ విద్యార్థులు... 60 ఏళ్ల వృద్ధులు కూడా ఇటు వైపే... పూర్తి వివ‌రాలు ఇవే...

Published date : 11 Jan 2024 01:15PM

Photo Stories