Skip to main content

Deen Dayal Sparsh Yojana: పోస్టల్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష

సిరికొండ: తపాలశాఖ ఆధ్వర్యంలో సిరికొండలోని సత్యశోధక్‌ పాఠశాలలో ‘దీన్‌దయాళ్‌ స్పర్శ్‌ యోజన’ రాష్ట్ర స్థాయి జనరల్‌ నాలెడ్జ్‌ పోటీపరీక్షను అక్టోబ‌ర్ 1న‌ నిర్వహించారు.
Examination for students under postal administration
పోస్టల్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష

తపాలశాఖ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ రాజనర్సాగౌడ్‌ ముఖ్య అతిధిగా హాజరైమాట్లాడారు. ఫిలాటెలిక్‌ డిపాజిట్‌ ఖాతా ఉన్న ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో స్టాంపులసేకరణ అలవాటును పెంపొందించి, వారిలోని ప్రతిభానైపుణ్యాలను మెరుగు పరచ్చడంతోపాటు విజేతలకు రూ.6వేల నగదును అందజేసి ప్రోత్సహిస్తున్నామన్నారు.

ధర్పల్లి, ఇందల్‌వాయి సబ్‌ పోస్ట్‌ మాస్టర్లు నవీన్‌, సృజన్‌, ప్రిన్సిపాల్‌ నర్సయ్య, గోపాల్‌, స్నేహిత్‌, లింగం, ఉపాధ్యాయులు గంగారెడ్డి, రవి పాల్గొన్నారు.

చదవండి:

NMMS Scholarship 2023: పేద విద్యార్థులకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక ప్రోత్సాహం

Single Girl Child Scholarship 2023: సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌–2023.. ఎవరు అర్హులంటే..

Published date : 02 Oct 2023 04:45PM

Photo Stories