Skip to main content

Medical Council: అదనపు వైద్య కోర్సు చదివితే నమోదు

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌ రిజిస్ట్రేషన్‌ కలిగిన వైద్యులు, ఇతర మెడికల్‌ పీజీ, సూపర్‌ స్పెషాలిటీ తదితర కోర్సులు చదివినట్లయితే.. వాటిని కూడా నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి నవంబర్‌ 24న ఒక ప్రకటనలో కోరింది.
Enrollment if studying additional medical course
అదనపు వైద్య కోర్సు చదివితే నమోదు

దీనికి సంబంధించి ఒక ఫారాన్ని కూడా విడుదల చేసింది. పీజీ, సూపర్‌ స్పెషాలిటీ , డిప్లొమా చదివారో ఆ వివరాలు తెలియజేయాలని కోరింది. పీజీ డిప్లొమాకు రూ.2,100, పీజీ డిగ్రీకి రూ.3,100, సూపర్‌ స్పెషాలిటీకి రూ.5,100 రుసుము చెల్లించాలని సూచించింది.

చదవండి: 2019 నుంచి వైద్య శాఖలో సర్కార్‌ చేపట్టిన నియామకాలు ఇలా..

ఆంధ్రా బ్యాంక్‌ లేదా ఏదైనా బ్యాంకు నుంచి ‘తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్, హైదరాబాద్‌‘ పేరుతో డీడీ చెల్లించాలని సూచించింది.

చదవండి: Health Ministry: అత్యవసర ఔషధాల జాబితాలో కరోనరీ స్టెంట్లు

Published date : 25 Nov 2022 03:24PM

Photo Stories