Skip to main content

డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇక డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం

డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇక‌ డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందింది.
Dr YSR Health University
ఇక డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం

ఇటీవల ఆరోగ్య విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ ఆమోదించిన ముసాయిదాకు గవర్నర్‌ ఆమోదం కూడా లభించడంతో చట్ట సవరణ పూర్తయింది.

చదవండి: Medical: భారీగా పెరిగిన పీజీ సీట్లు

దీంతో సవరించిన చట్టాన్ని అక్టోబర్‌ 31 నుంచి అమలుచేస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు.

చదవండి: NMC: ఈ కాలేజీల్లో బయోమెట్రిక్‌ తప్పనిసరి

Published date : 01 Nov 2022 04:55PM

Photo Stories