Skip to main content

DOST: ప్రత్యేక కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

దోస్త్‌ ద్వారా డిగ్రీలో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో సెప్టెంబర్‌ 24 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఒక ప్రకటనలో తెలిపింది.
DOST
ప్రత్యేక కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

అక్టోబర్‌ 1 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ చేపడుతున్నట్లు వెల్లడించింది. అక్టోబర్‌ 7 వరకు ఈ రౌండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని, ఆప్షన్లు కూడా ఇవ్వొచ్చని, 9న కేటాయింపు ఉంటుందని పేర్కొంది. స్పెషల్‌ రౌండ్‌లో సీట్లు పొందే విద్యార్థులు 11 లోగా రిపోర్టు చేయాలి. 

చదవండి:

Admissions: డిగ్రీ ఏదైనా పీజీలో ప్రవేశం

APSRTC: ఆర్టీసీలో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం

Published date : 24 Sep 2022 02:56PM

Photo Stories