Skip to main content

Counseling: ఎంపీసీ స్ట్రీమ్‌ కోర్సులకు కౌన్సెలింగ్‌ తేదీ ఇదే..

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎంపీసీ స్ట్రీమ్‌ కోర్సులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన అభ్యర్థులందరూ నవంబర్‌ 1న కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని యూనివర్సిటీ రిజి్రస్టార్‌ సు«దీర్‌కుమార్‌ తెలిపారు.
Counseling
ఎంపీసీ స్ట్రీమ్‌ కోర్సులకు కౌన్సెలింగ్‌ తేదీ ఇదే..

బీటెక్‌ (అగ్రికల్చర్‌ ఇంజనీర్‌ 16 ), బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ–16), బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ 30 సీట్లకు ర్యాంకుల ఆధారంగా, రిజర్వేషన్లకు లోబడి సీట్లను భర్తీ చేస్తారని వెల్లడించారు. పూర్తి వివరాలకు www.pjtsau.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. 

చదవండి: 

Inter: ఇప్పటికైతే హ్యాపీ..!

EAPCET: ఈఏపీ సెట్‌ అడ్మిషన్ల ఫీజు చెల్లింపు గడువు తేదీలు

Published date : 27 Oct 2021 05:10PM

Photo Stories