Skip to main content

Design Thinking: ఏయూలో డిజైన్‌ థింకింగ్‌పై సదస్సు

Design Thinking
ఏయూలో డిజైన్‌ థింకింగ్‌పై సదస్సు

ఏయూక్యాంపస్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చైర్, ట్రాన్స్‌ డిసిప్లినరీ రీసెర్చ్‌ హబ్‌  ఆధ్వర్యాన జూలై 7, 8 తేదీల్లో ‘డిజైన్‌ థింకింగ్‌ ట్రాన్స్‌ డిసిప్లినరీ చాలెంజెస్, ఆపర్చునుటీస్‌’ అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏయూ వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి తెలిపారు. విశాఖ బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7న ఈ సదస్సును కేంద్ర సహాయ మంత్రి ఎ.నారాయణస్వామి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 

చదవండి:

Ministry of Education: ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ టాప్‌–10 ఐఐటీలు ఇవే..

ABVP: అధిక ఫీజు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి

Published date : 06 Jul 2023 03:54PM

Photo Stories