Skip to main content

National Science Day: జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీలు

నల్లగొండ : జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా ఫిబ్ర‌వ‌రి 10వ తేదీన విద్యార్థులకు నల్లగొండలో డైట్‌ కళాశాల వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ భిక్షపతి ఫిబ్ర‌వ‌రి 2న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Competitions for students on the occasion of National Science Day

సుస్థిర భవిష్యత్తు కోసం సైన్స్‌లో ఉప అంశాలు వ్యర్థాలను తగ్గించడం, ఎలక్ట్రానిక్‌ వస్తువుల వినియోగం తగ్గించడం, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం, సుస్థిర– అభివృద్ధినిచ్చే ఆహారపు అలవాట్లు, ప్లాస్టిక్‌ వద్దు, నీటి పరిరక్షణం తదితర విభాగాలపై ఈనెల 5 పాఠశాల స్థాయి, 7న మండల స్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి (సెల్‌ నంబర్‌ 9848578845)ని సంప్రదించాలని సూచించారు.

చదవండి:

Science Seminar: సైన్స్‌ టీచర్లకు ఆహ్వానం

Bright Future: చదువుతోనే జీవితాల్లో వెలుగు: ఆర్‌ఎస్పీ

Published date : 03 Feb 2024 01:14PM

Photo Stories