Skip to main content

Degree: డిగ్రీ రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ ఇదే..

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన డిగ్రీ నాలుగో సెమిస్టర్, సంవత్సరాంతపు వన్ టైం ఆపరŠుచ్యనిటీ పరీక్ష ఫలితాలను అక్టోబర్ 30న వీసీ ఆచార్య పి.రాజశేఖర్‌ విడుదల చేశారు.
Degree
డిగ్రీ రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ ఇదే..

ఫలితాలను https://www.nagarjunauniversity.ac.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోవడానికి నవంబరు 12 ఆఖరు తేదీ. ఫలితాల విడుదల కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ బి.కరుణ, సీడీసీ డీన్ డాక్టర్ కె.మధుబాబు పాల్గొన్నారు.

చదవండి: 

వర్క్‌ ఫ్రం విలేజ్‌

UPSC: సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ‘కీ’ విడుదల, ఫలితాల వివరాలు

National Awards: జాతీయ అవార్డులకు ఎంట్రీలు ఆహ్వానం

Published date : 30 Oct 2021 04:15PM

Photo Stories